Sorry for folks who cant understand Telugu. I will try to get the translated version in later sometime.
అర్థం లేని పదార్తాలకై వేగులడుతున్న ఓ మిత్రమా!
ఎందుకు నీ శక్తిని వ్యర్థం చేసుకున్ట్టున్నావు?
నీ చుట్టూ ఉన్న లోకం చూడు, ఎంత మంది ఆ శక్తికై తపన పడుతున్నారు?
మనస్సుని పెద్ద చేసుకుని వాళ్ళని ఆదుకోవ?
వాళ్ళ బాధని తొలిగించవ? నీ జీవితానికి ఒక అర్థం తెచ్చుకోవ?